మిడ్జిల్ మండలం
Jump to navigation
Jump to search
మిడ్జిల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
మిడ్జిల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్ జిల్లా, మిడ్జిల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°44′43″N 78°19′22″E / 16.745373°N 78.322792°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | మిడ్జిల్ |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.69% |
- పురుషులు | 58.71% |
- స్త్రీలు | 30.53% |
పిన్‌కోడ్ | 509357 |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో నల్గొండ వెళ్ళు ప్రధాన రహదారిపై జడ్చర్ల, కల్వకుర్తి మధ్యలో ఉంది.ఇది జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం.మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో కలిగిఉంది.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- మిడ్జిల్
- వడియాల్
- మున్ననూర్
- కొత్తూర్
- వేముల
- వాస్పుల
- కొత్తపల్లి
- మాసిగుండ్లపల్లి
- వెలుగొమ్ముల
- భైరంపల్లి
- కంచన్‌పల్లి
- చేదుగట్టు
- చిలువేరు
- దోనూర్
- సింగందొడ్డి
- బోయినపల్లి
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-19.
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.