మహబూబ్ నగర్ మండలం (రూరల్)
Jump to navigation
Jump to search
మహబూబ్ నగర్ మండలం (గ్రామీణ),తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
మహబూబ్ నగర్ (గ్రామీణ) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబ్ నగర్ జిల్లా |
మండలం | మహబూబ్ నగర్ (రూరల్) |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 509001 |
ఎస్.టి.డి కోడ్ |
నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా మహబూబ్ నగర్ (రూరల్) మండలాన్ని (0+15) గ్రామాలుతో కొత్త మండల కేంధ్రంగా మహబూబ్ నగర్ జిల్లా, అదే రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- అల్లిపూర్
- ధర్మాపూర్
- వెంకటాపూర్
- జమిస్తాపూర్
- అప్పాయిపల్లి
- కోడూర్
- రామచంద్రపూర్
- మాచన్‌పల్లి
- ఓబులాయిపల్లి
- కోటకదిర
- గాజులపేట
- ఇప్పలపల్లి
- ఫతేపూర్
- జైనల్లిపూర్
- మణికొండ
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
ఇప్పలపల్లి (భూత్పూర్), గాజులపేట (అడ్డాకుల) ఈ రెండు గ్రామాలను మహబూబ్ నగర్ రూరల్ మండలంలో విలీనం చెయ్యడం జరిగింది