హన్వాడ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హన్వాడ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

హన్వాడ
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో హన్వాడ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో హన్వాడ మండలం యొక్క స్థానము
హన్వాడ is located in తెలంగాణ
హన్వాడ
హన్వాడ
తెలంగాణ పటములో హన్వాడ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°44′00″N 77°56′00″E / 16.7333°N 77.9333°E / 16.7333; 77.9333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము హన్వాడ
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,540
 - పురుషులు 22,480
 - స్త్రీలు 22,060
అక్షరాస్యత (2001)
 - మొత్తం 37.15%
 - పురుషులు 50.06%
 - స్త్రీలు 24.00%
పిన్ కోడ్ 509334

ఇది జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా తాండూర్ వెళ్ళు రహదారిలో ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. వేపూర్
 2. గుండియాల్
 3. అయోధ్యానగర్
 4. షేక్‌పల్లి
 5. మునిమోక్షం
 6. ఎరెన్‌పల్లి
 7. మాదారం
 8. అమ్మాపూర్
 9. నాగినోనిపల్లి
 10. హన్వాడ
 11. పెద్ద దర్పల్లి
 12. చిన్నదర్పల్లి
 13. కొత్తపేట
 14. టంకర
 15. బుద్దారం
 16. ఇబ్రహీంబాద్
 17. గుడిమల్కాపూర్
 18. దాచెక్‌పల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]