నవాబ్‌పేట మండలం (మహబూబ్ నగర్ జిల్లా)
Jump to navigation
Jump to search
నవాబ్‌పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
నవాబ్ పేట | |
— మండలం — | |
మహబూబ్ నగర్ జిల్లా పటములో నవాబ్ పేట మండలం యొక్క స్థానము | |
తెలంగాణ పటములో నవాబ్ పేట యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°53′05″N 78°02′23″E / 16.884718°N 78.03978°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రము | నవాబ్ పేట |
గ్రామాలు | 26 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 52,061 |
- పురుషులు | 26,310 |
- స్త్రీలు | 25,751 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 39.41% |
- పురుషులు | 52.33% |
- స్త్రీలు | 26.21% |
పిన్ కోడ్ | 509340 |
విషయ సూచిక
గణాంకాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 52070.ఇందులో పురుషుల సంఖ్య 26378, స్త్రీల సంఖ్య 25692. అక్షరాస్యుల సంఖ్య 24666.[2]
నీటిపారుదల[మార్చు]
మండలంలో 12 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 793 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[3]
పశుసంపద[మార్చు]
2007 నాటి పశుసంపద ప్రకారం మండలంలో 35వేల గొర్రెలు, 11వేల మేకలు, 67 గాడిదలు, 338 పందులు, 844 కుక్కలు, 9900 కోళ్ళు, 6వేల దున్నపోతులు ఉన్నాయి.
రాజకీయాలు[మార్చు]
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎన్.వీరప్ప ఎన్నికయ్యాడు.[4]
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- గురుకుంట
- యన్మనగండ్ల
- దార్పల్లి
- హజిలాపూర్
- కామారం
- లోకిరేవు
- రుద్రారం
- కొండాపూర్
- అమ్మాపూర్
- లింగంపల్లి
- హన్మసానిపల్లి
- వీరసెట్టిపల్లి
- ఇప్పటూర్
- కాకర్లపహాడ్
- పోమల్
- కార్కొండ
- రేకులచౌడాపూర్
- కొల్లూరు
- సిద్దోటం
- తీగలపల్లి
- కుచ్చూర్
- కరూర్
- చౌడూర్
- కాకర్జాల
- దేపల్లి
- కొత్తపల్లి
- మల్కాపూర్
- మరికల్
- కన్మన్‌కాల్వ
- చాకల్‌పల్లి
- పుర్సంపల్లి
- మాగుళ్ళపల్లి
మండల ప్రముఖులు[మార్చు]
- దాయపంతులపల్లి చెన్నదాసు: తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[5]
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
- ↑ Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 28-07-2013
- ↑ దాయపంతులపల్లి చెన్నదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 36