చిన్నచింతకుంట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్నచింతకుంట మండలం, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

చిన్నచింతకుంట
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, చిన్నచింతకుంట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, చిన్నచింతకుంట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°26′48″N 77°48′31″E / 16.446663°N 77.808688°E / 16.446663; 77.808688
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం చిన్నచింతకుంట
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 50,341
 - పురుషులు 24,819
 - స్త్రీలు 25,522
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.27%
 - పురుషులు 54.37%
 - స్త్రీలు 26.90%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నారాయణపేట్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. బంద్రెపల్లి
 2. లాల్‌కోట
 3. ఫరీద్‌పూర్
 4. పాలమర్రి
 5. ముచ్చింతల
 6. నెల్లికొండి
 7. సీతారాంపేట
 8. దమగ్నాపూర్
 9. వడ్డెమాన్
 10. అప్పంపల్లి
 11. దాసర్‌పల్లి
 12. తిర్మలాపూర్
 13. ఏదులాపూర్
 14. లక్ష్మిదేవిపూర్
 15. ఉండ్యాల
 16. చిన్నచింతకుంట
 17. గూడూర్
 18. అమ్మాపూర్
 19. కురుమూర్తి
 20. మద్దూర్
 21. అల్లిపూర్

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]