బాలానగర్ మండలం (మహబూబ్ నగర్ జిల్లా)
Jump to navigation
Jump to search
బాలానగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
బాలానగర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°58′00″N 78°10′00″E / 16.9667°N 78.1667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | బాలానగర్ |
గ్రామాలు | 36 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.53% |
- పురుషులు | 54.13% |
- స్త్రీలు | 28.54% |
పిన్‌కోడ్ | 509202 |
ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 34 కి. మీ. దూరంలో ఉంది. 7 వ నెంబరు జాతీయ రహదారి పై జడ్చర్ల, షాద్‌నగర్ ల మధ్య ఉంది. ఈ మండలానికి రైలుసదుపాయం ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.నిర్జన గ్రామాలు లేవు.
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- ఉదిత్యాల్
- మాచారం
- మోతీఘనాపూర్
- బాలానగర్
- నందారం
- గుందేడ్
- నేరెళ్ళపల్లి
- కేతిరెడ్డిపల్లి
- పెద్దాయిపల్లి
- సేరిగూడ
- వనమావానిగూడ
- గౌతాపూర్
- హేమాజీపూర్
- లింగారం
- అప్పాజీపల్లి
- బోడజానంపేట
- మోదంపల్లి
- చిన్నరేవళ్ళి
- తిరుమలగిరి
- పెద్దరేవల్లి
మండల ప్రముఖులు[మార్చు]
- రమావత్ వాల్యానాయక్ (నేలబండతండా గ్రామం): తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్.[3][4]
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ Namasthe Telangana (1 April 2022). "జీసీసీ చైర్మన్‌గా వాల్యానాయక్". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
- ↑ Namasthe Telangana (1 April 2022). "జిల్లా గిరిజన కార్పొరేషన్ చైర్మన్‌గా రామావత్ వాల్యానాయక్". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.