అక్షాంశ రేఖాంశాలు: 19°06′32″N 78°19′54″E / 19.108920°N 78.331545°E / 19.108920; 78.331545

గాజుల్‌పేట్ (నిర్మల్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాజుల్‌పేట్
—  రెవిన్యూ గ్రామం  —
గాజుల్‌పేట్ is located in తెలంగాణ
గాజుల్‌పేట్
గాజుల్‌పేట్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 19°06′32″N 78°19′54″E / 19.108920°N 78.331545°E / 19.108920; 78.331545
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండలం నిర్మల్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గాజుల్‌పేట్, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలంలోని గ్రామం.[1]

ఇది నిర్మల్ నగరంలో ఒక ప్రాంతం. ప్రధాన తపాలా కార్యాలయం నిర్మల్ పట్టణంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

నాయుడువాడ, ప్రియదర్శిని నగర్, టీచర్స్ కాలనీ, సోమవార్పేట్, పిన్జరి గుత్తా, సమీప ప్రాంతాలు.[3]

సమీప పట్ణణాలు

[మార్చు]

నిర్మల్, భైంసా, కోరట్ల,నిర్మల్, నిజామాబాద్

రవాణా సౌకర్యం

[మార్చు]

10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో సమీప రైల్వే స్టేషన్ లేదు. నాందేడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్.ఇది 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.[3]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-11-06. Retrieved 2018-08-31.

వెలుపలి లంకెలు

[మార్చు]