సిద్దాపూర్ (నిర్మల్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిద్దాపూర్,తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలంలోని ఒక చిన్న కుగ్రామం.[1]పిన్ కోడ్ 504106

సిద్దాపూర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండలం నిర్మల్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది పంచాయతీ హోదా కలిగిన రెవెన్యూ గ్రామం.ఇది జిల్లా కేంద్రం నిర్మల్ నుండి నిర్మల్ నుండి 2 కి.మీ.దూరంలో ఉంది.సిద్దాపూర్ తపాలా ప్రధాన కార్యాలయం నిర్మల్ పట్టణంలో ఉంది.

సమీప పట్టణ ప్రాంతాలు/గ్రామాలు[మార్చు]

ఇందిరా నగర్ (2 కి.మీ.), కోట్ల (కె) (2 కి.మీ.), శాస్త్రి నగర్ (2 కి.మీ.), వెంకటపూర్ (2 కి.మీ.), నిర్మల్ (2 కి.మీ.)[2]

సమీప మండలాలు[మార్చు]

లక్ష్మణచందా మండలం తూర్పు వైపు, దిలావార్పూర్ మండలం పశ్చిమాన, ఉత్తర సరిహద్దులో సారంగపూర్ మండలం, తూర్పు వైపు మామడ మండలాలు ఉన్నాయి.[2]

సమీప పట్టణాలు/నగరాలు[మార్చు]

నిర్మల్, బాన్స్వాడ కోరట్ల, నిజామాబాద్, నగరాలు సమీపంలో ఉన్నాయి.

రవాణా సౌకర్యం[మార్చు]

10 కి. మీ. ల దూరం లో సిద్దాపూర్ కి సమీప రైల్వే స్టేషన్ లేదు. పట్టణాల సమీపంలోని రైలు మార్గం స్టేషన్ నాందేడ్ ప్రధాన రైల్వే స్టేషన్.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 http://www.onefivenine.com/india/villages/Adilabad/Nirmal/Siddapur

వెలుపలి లంకెలు[మార్చు]