అక్షాంశ రేఖాంశాలు: 18°41′48″N 77°58′07″E / 18.6965742°N 77.9687°E / 18.6965742; 77.9687

అర్సపల్లి పార్టు (నిజామాబాద్ సౌత్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్సపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
అర్సపల్లి is located in తెలంగాణ
అర్సపల్లి
అర్సపల్లి
అక్షాంశరేఖాంశాలు: 18°41′48″N 77°58′07″E / 18.6965742°N 77.9687°E / 18.6965742; 77.9687
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాద్ జిల్లా
మండలం నిజామాబాద్ సౌత్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 503186
ఎస్.టి.డి కోడ్

అర్సపల్లి (పాక్షికం), తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ సౌత్ మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]అర్సపల్లి నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రాంతం. అర్సపల్లి పిన్ కోడ్ 503186, పోస్టల్ ప్రధాన కార్యాలయం సారంగాపూర్.

సమీప ప్రాంతాలు

[మార్చు]

మాలపల్లి, అంబేద్కర్ కాలనీ, అహ్మద్ పురా కాలనీ, అహ్మద్ పురా కాలనీ, ఎన్నారై కాలనీలు మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • మహాలింగేశ్వర దేవాలయం
  • శ్రీకృష్ణ దేవాలయం
  • హనుమాన్ దేవాలయం
  • అలీ బిన్ అబ్దుల్లా మస్జిద్
  • మస్జిద్ ఇ అలీ బిన్ అబ్దుల్లా
  • మస్జిద్ ఇ ఇమామ్ అహ్మద్

విద్యాసంస్థలు

[మార్చు]
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల
  • మదర్సా అన్వర్ ఉలూమ్
  • లిటిల్ జెమ్స్ ఫౌండేషన్ స్కూల్
  • మేఘా ఉన్నత పాఠశాల

రవాణా

[మార్చు]

ఇక్కడికి సమీపంలో నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్, జాన్కంపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. నిజామాబాద్ పట్టణం నుండి అర్సపల్లికి రోడ్డు కనెక్టివిటీ ఉంది.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Arsapally Locality". www.onefivenine.com. Archived from the original on 2017-08-23. Retrieved 2021-12-21.

వెలుపలి లంకెలు

[మార్చు]