Coordinates: 16°27′00″N 78°28′00″E / 16.4500°N 78.4667°E / 16.4500; 78.4667

దాసుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాసుపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
దాసుపల్లి is located in తెలంగాణ
దాసుపల్లి
దాసుపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°27′00″N 78°28′00″E / 16.4500°N 78.4667°E / 16.4500; 78.4667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్
మండలం తెల్కపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి ఆవుల తిరుపతమ్మ

దాసుపల్లి, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెల్కపల్లి మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

రాజకీయాలు[మార్చు]

2014, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఆవుల తిరుపతమ్మ ఎన్నికయ్యారు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)

వెలుపలి లింకులు[మార్చు]