తెల్కపల్లి మండలం
Jump to navigation
Jump to search
తెల్కపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
తెల్కపల్లి | |
— మండలం — | |
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటంలో తెల్కపల్లి మండల స్థానం | |
తెలంగాణ పటంలో తెల్కపల్లి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°27′00″N 78°28′00″E / 16.4500°N 78.4667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్‌కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | తెల్కపల్లి |
గ్రామాలు | 20 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 49,585 |
- పురుషులు | 24,951 |
- స్త్రీలు | 24,634 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.26% |
- పురుషులు | 53.65% |
- స్త్రీలు | 28.47% |
పిన్‌కోడ్ | 509385 |
ఇది సమీప పట్టణమైన నాగర్‌కర్నూల్ నుండి 17 కి. మీ. అచ్చంపేట నుండి 23 కి.మీ. ఉంది. పిన్ కోడ్: 509385.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- జమిస్తాపూర్
- కర్వాంగ
- నడిగడ్డ
- గౌరారం
- పర్వతాపురం
- రాకొండ
- దాసుపల్లి
- తెల్కపల్లి
- చిన్నముద్నూర్
- గడ్డంపల్లి
- గౌతంపల్లి
- గట్టురాయిపాకుల
- అనంతసాగర్
- బండపల్లి
- గట్టునెల్లికుదురు
- పెద్దూరు
- పెద్దపల్లి
- వట్టిపల్లి
- బొప్పేపల్లి
- ఆలేర్
- లఖ్నారం
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016