ఉప్పునుంతల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉప్పునుంతల మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఉప్పునూతల
—  మండలం  —
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటములో ఉప్పునూతల మండలం యొక్క స్థానము
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటములో ఉప్పునూతల మండలం యొక్క స్థానము
ఉప్పునూతల is located in తెలంగాణ
ఉప్పునూతల
ఉప్పునూతల
తెలంగాణ పటములో ఉప్పునూతల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°28′51″N 78°38′04″E / 16.480864°N 78.634415°E / 16.480864; 78.634415
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రము ఉప్పునూతల
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 34,225
 - పురుషులు 17,208
 - స్త్రీలు 17,017
అక్షరాస్యత (2011)
 - మొత్తం 39.47%
 - పురుషులు 52.03%
 - స్త్రీలు 26.79%
పిన్ కోడ్ 509376

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 62 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 33438. ఇందులో పురుషుల సంఖ్య 16859, స్త్రీల సంఖ్య 16579. అక్షరాస్యుల సంఖ్య 15899.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. దాసర్లపల్లి
  2. పెద్దాపూర్
  3. మొల్గర
  4. జప్తిసదగోడ్
  5. తిరుమలాపుర్
  6. కొరటికల్
  7. లతీఫ్‌పూర్
  8. పెన్మిల్ల
  9. అయ్యవారిపల్లి
  10. వెల్టూర్
  11. తిప్పాపూర్
  12. కంసానిపల్లి
  13. లక్ష్మాపూర్
  14. మామిళ్ళపల్లి
  15. ఉప్పరపల్లి
  16. మర్రిపల్లి
  17. ఉప్పునుంతల
  18. తాడూర్
  19. పెరట్వానిపల్లి
  20. రాయిచేడ్


గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127

వెలుపలి లంకెలు[మార్చు]