లింగాల మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)
Jump to navigation
Jump to search
లింగాల మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]
లింగాల | |
— మండలం — | |
నాగర్‌కర్నూల్ జిల్లా జిల్లా పటములో లింగాల మండలం యొక్క స్థానము | |
తెలంగాణ పటములో లింగాల యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°17′00″N 78°31′00″E / 16.2833°N 78.5167°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్‌కర్నూల్ జిల్లా |
మండల కేంద్రము | లింగాల |
గ్రామాలు | 16 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 34,979 |
- పురుషులు | 18,055 |
- స్త్రీలు | 16,924 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.32% |
- పురుషులు | 47.76% |
- స్త్రీలు | 23.87% |
పిన్ కోడ్ | 509401 |
ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 59 కి. మీ. దూరంలో ఉంది.
గణాంక వివరాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 34,979 - పురుషులు 18,055 - స్త్రీలు 16,924. అక్షరాస్యుల సంఖ్య 15662.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- సైన్‌పేట
- దత్తారం
- కోమటికుంట
- బాకారం
- రాంపూర్
- వల్లభాపూర్
- మనాజీపేట్
- మాదాపూర్
- మక్దూంపూర్
- జీలుగుపల్లి
- సూరాపూర్
- కొత్తకుంటపల్లి
- ఔసాలికుంట
- అంబత్‌పల్లి
- రాయవరం
- లింగాల
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129