Coordinates: 16°17′59″N 78°22′23″E / 16.29971°N 78.372917°E / 16.29971; 78.372917

పెద్దకొత్తపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దకొత్తపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

పెద్దకొత్తపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°17′59″N 78°22′23″E / 16.29971°N 78.372917°E / 16.29971; 78.372917
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం పెద్దకొత్తపల్లి
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 267 km² (103.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 56,461
 - పురుషులు 28,853
 - స్త్రీలు 27,608
అక్షరాస్యత (2011)
 - మొత్తం 34.31%
 - పురుషులు 45.72%
 - స్త్రీలు 22.16%
పిన్‌కోడ్ 509412

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 44 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొల్లాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  24  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. ఈ మండలం మామిడి తోటలకు ప్రసిద్ధి. జిల్లాలోనే అత్యధికంగా ఈ మండలంలో మామిడి తోటలున్నాయి.

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్  జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 56,461 - పురుషులు 28,853 - స్త్రీలు 27,608. అక్షరాస్యుల సంఖ్య 23614.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 267 చ.కి.మీ. కాగా, జనాభా 56,461. జనాభాలో పురుషులు 28,853 కాగా, స్త్రీల సంఖ్య 27,608. మండలంలో 11,973 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]