Coordinates: 16°33′00″N 78°12′00″E / 16.5500°N 78.2000°E / 16.5500; 78.2000

బిజినేపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బిజినపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

బిజినేపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినేపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°33′00″N 78°12′00″E / 16.5500°N 78.2000°E / 16.5500; 78.2000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం బిజినేపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా)
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 265 km² (102.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 72,647
 - పురుషులు 36,705
 - స్త్రీలు 35,942
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.39%
 - పురుషులు 52.68%
 - స్త్రీలు 27.66%
పిన్‌కోడ్ 509203

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 34 కి. మీ. దూరంలో ఉంది.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం బిజినేపల్లి.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్  జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 265 చ.కి.మీ. కాగా, జనాభా 72,647. జనాభాలో పురుషులు 36,705 కాగా, స్త్రీల సంఖ్య 35,942. మండలంలో 16,239 గృహాలున్నాయి.[4]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 72,647 - పురుషులు 36,705 - స్త్రీలు 35,942.అక్షరాస్యుల సంఖ్య 34130.[5]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. Namasthe Telangana (11 June 2021). "ప్రగతి బాటలో..రాంరెడ్డిపల్లి". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  3. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127

వెలుపలి లంకెలు[మార్చు]