గజ్వేల్ మండలం
Appearance
గజ్వేల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°50′35″N 78°41′02″E / 17.843008°N 78.683984°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | గజ్వేల్ |
గ్రామాలు | 26 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 77,881 |
- పురుషులు | 38,914 |
- స్త్రీలు | 38,967 |
పిన్కోడ్ | 502278 |
గజ్వేల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకు చెందిన మండలం.[1] గజ్వేల్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది. ఈ మండలంలో 26 రెవెన్యూ గ్రామాలు, ఒకటి నిర్జన గ్రామం ఉన్నాయి. గజ్వేల్, ఈ మండలానికి కేంద్రం.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 211 చ.కి.మీ. కాగా, జనాభా 77,881. జనాభాలో పురుషులు 38,914 కాగా, స్త్రీల సంఖ్య 38,967. మండలంలో 17,743 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 240, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.