Jump to content

దుబ్బాక మండలం

వికీపీడియా నుండి
దుబ్బాక మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం దుబ్బాక
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 502108

దుబ్బాక మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  26  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం, దుబ్బాక.

పేరువెనుక చరిత్ర

[మార్చు]

దీనికి ఇంకొక పేరు కూడా ఉంది అదే "దుర్వాస "

కొత్త మంది ఊరికి తూర్పు వైపు దుర్వాస అని పశ్చిమ వైపు దుబ్బాక అనే వారు. పూర్వం ఇక్కడ దుర్వాస మహర్షి తపస్సు చేసాడట. అందుకే దీనికి దుర్వాస అనే పేరు వచ్చింది

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్ జిల్లా పటంలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.

బయటి లింకులు

[మార్చు]