సిద్దిపేట పట్టణ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్దిపేట (పట్టణ)
—  రెవిన్యూ గ్రామం  —
సిద్దిపేట పురపాలకసంఘం
సిద్దిపేట పురపాలకసంఘం
సిద్దిపేట (పట్టణ) is located in తెలంగాణ
సిద్దిపేట (పట్టణ)
సిద్దిపేట (పట్టణ)
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 18°06′N 78°51′E / 18.10°N 78.85°E / 18.10; 78.85
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట
మండలం సిద్దిపేట (పట్టణ)
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సిద్దిపేట మండలం (పట్టణ) , తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1]ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ మండలం,మెదక్ లోకసభ నియోజకవర్గంలోని, సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 10 మండలాల్లో ఇది ఒకటి.[1]

మెదక్ జిల్లా నుండి మార్పు[మార్చు]

లోగడ సిద్ధిపేట పట్టణ మండలం మెదక్ జిల్లా,సిద్ధిపేట రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ,సిద్ధిపేట మండలాన్ని కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధిలోకి ఈ మండలాన్ని12 (1+11) గ్రామాలుతో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • సిద్ధిపేట (ఎమ్) ఇది క్లాస్ 2 హోదా మున్సిపాలిటీ.[2].

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. తడకపల్లి
  2. ఎన్సాన్‌పల్లి
  3. బూరుగుపల్లి
  4. మిట్టపల్లి
  5. పొన్నాల
  6. నాచర్‌పల్లి
  7. బక్రి చెప్యాల
  8. సిద్దిపేట్ (సిటీ) + ఇమాంబాద్
  9. సిద్దిపేట్ (M+OG)
  10. నర్సాపూర్
  11. మందపల్లి
  12. వెల్కటూరు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Siddipet.pdf
  2. "Alphabetical List of Towns and their Population" (PDF). www.censusindia.gov.in. Archived from the original (PDF) on 2011-05-20. Retrieved 2013-03-04.

వెలుపలి లంకెలు[మార్చు]