నారాయణరావుపేట్ మండలం (సిద్ధిపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారాయణరావుపేట, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]

మండలంలో నారాయణరావుపేట పెద్ద గ్రామం కాగా,కోదండరావుపల్లి (రెవెన్యూ గ్రామం కాదు) చిన్నది. మండల జనాభా 18970.

మండల విశేషాలు[మార్చు]

◆ బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ ఈ మండలంలోనే ఉంది.

◆ దేశంలోనే పేరుగాంచిన ఆదర్శ గ్రామం ఇబ్రహీంపూర్ ఈ మండలంలోనే ఉంది.

◆ దేశంలోనే వినూత్న ఆలోచన పేదవారి దహన సంస్కారాలకి 10000 రూపాయలు ఇస్తున్న గ్రామం గుర్రాలగొంది ఈ మండలంలోనే ఉంది.

సమీప మండలాలు[మార్చు]

◆ ఈ మండలానికి ఉత్తరాన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగాళ్లపల్లి, పశ్చి మాన ముస్తాబాద్ మండలం, దక్షిణాన సిద్దిపేట గ్రామీణ, తూర్పున చిన్నకోడూర్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఇబ్రహీంపూర్
  2. గుర్రాలగొంది
  3. జక్కాపూర్
  4. నారాయణరావుపేట్
  5. మల్యాల్

మండలంలోని గ్రామ పంచాయతీలు[మార్చు]

ఈ మండల పరిధిలో 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "కొత్త మండలంగా నారాయణరావుపేట".
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 28, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  

వెలుపలి లంకెలు[మార్చు]