దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట)
స్వరూపం
దౌలతాబాదు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, దౌలతాబాదు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°59′54″N 78°32′33″E / 17.998326°N 78.542404°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | దౌలతాబాద్ (సిద్దిపేట) |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 53,824 |
- పురుషులు | 26,783 |
- స్త్రీలు | 27,041 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.82% |
- పురుషులు | 55.59% |
- స్త్రీలు | 25.70% |
పిన్‌కోడ్ | 502247 |
దౌలతాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. దౌలతాబాదు, ఈ మండలానికి కేంద్రం.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 30,888. జనాభాలో పురుషులు 15,372 కాగా, స్త్రీల సంఖ్య 15,516. మండలంలో 6,872 గృహాలున్నాయి.[3]
మండల జనాభా
[మార్చు]2011భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 53,824, పురుషులు 26,783, స్త్రీలు 27,041
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- దౌలతాబాద్
- లింగరాజ్‌పల్లి
- దొమ్మాట
- సూరంపల్లి
- ముబారక్‌పూర్
- శేరిపల్లిబందారం
- కోనాపూర్ ఇజ్రా
- దీపాయంపల్లి
- గొడుగుపల్లి
- మొహమ్మద్‌షాపూర్
- నరసంపల్లి (పత్తి దొమ్మాట)
- ఇందుప్రియాల్
- సీతారాంపల్లి
- మాచన్‌పల్లి
- అప్పాయిపల్లి
- తిర్మలాపూర్
- ఉప్పరపల్లి
- గోవిందాపూర్
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)