మర్కూక్ మండలం
Appearance
మర్కూక్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, మర్కూక్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°45′12″N 78°43′13″E / 17.753285°N 78.720313°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | మర్కూక్ |
గ్రామాలు | 9 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 107 km² (41.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 22,899 |
- పురుషులు | 11,378 |
- స్త్రీలు | 11,521 |
పిన్‌కోడ్ | 502279 |
మర్కూక్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] మర్కూక్ ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం మర్కూక్
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 107 చ.కి.మీ. కాగా, జనాభా 22,899. జనాభాలో పురుషులు 11,378 కాగా, స్త్రీల సంఖ్య 11,521. మండలంలో 5,338 గృహాలున్నాయి.[4]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 22,899, అంంధులో పురుషులు 11,378 కాగా, స్త్రీలు 11,521.
రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మర్కూక్
- కర్కపట్ల
- దామరకుంట
- పాములపర్తి
- అంగడి కిష్టాపూర్
- చేబర్తి
- ఎర్రవల్లి
- శివారు వెంకటాపూర్
- వరదరాజ్‌పూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.