అక్కన్నపేట మండలం
Appearance
అక్కన్నపేట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°06′47″N 78°23′54″E / 18.113146°N 78.398371°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | అక్కన్నపేట్ (సిద్దిపేట జిల్లా) |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 179 km² (69.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 40,286 |
- పురుషులు | 20,234 |
- స్త్రీలు | 20,052 |
పిన్‌కోడ్ | 505472 |
అక్కన్నపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, అక్కన్నపేట
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 179 చ.కి.మీ. కాగా, జనాభా 40,286. జనాభాలో పురుషులు 20,234 కాగా, స్త్రీల సంఖ్య 20,052. మండలంలో 10,315 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రేగొండ
- గౌరవెల్లి
- పోతారం (జె)
- నందారం
- రామవరం
- గండిపల్లి
- దొంగల ధర్మారం
- జనగావ్
- అక్కన్నపేట్
- అంతక్కపేట
- చౌటపల్లి
- కేశవాపూర్
- మల్లంపల్లి
- కట్కూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ 2.0 2.1 "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.