బెజ్జంకి మండలం
Jump to navigation
Jump to search
బెజ్జంకి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°15′20″N 79°00′59″E / 18.255562°N 79.016474°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | బెజ్జంకి |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 53,945 |
- పురుషులు | 26,930 |
- స్త్రీలు | 27,015 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.96% |
- పురుషులు | 66.50% |
- స్త్రీలు | 39.89% |
పిన్‌కోడ్ | 505528 |
బెజ్జంకి మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. బెజ్జంకి ఈ మండలానికి కేంద్రం.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 53,945 - పురుషులు 26,930 - స్త్రీలు 27,015. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 151 చ.కి.మీ. కాగా, జనాభా 35,064. జనాభాలో పురుషులు 17,434 కాగా, స్త్రీల సంఖ్య 17,630. మండలంలో 8,792 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వడ్లూర్-బేగుంపేట్
- గుండారం
- వీరాపూర్
- బెజ్జంకి
- కల్లేపల్లి
- చీలాపూర్
- రేగులపల్లి
- పోతారం
- ముత్తన్నపేట్
- గుగ్గిళ్ళ
- గాగిళ్ళపూర్
- దాచారం
- తోటపల్లి
- దేవక్కపల్లి
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-04-11.
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.