Coordinates: 18°09′39″N 78°54′03″E / 18.16095°N 78.900955°E / 18.16095; 78.900955

చిన్న కోడూరు మండలం (సిద్దిపేట జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న కోడూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°09′39″N 78°54′03″E / 18.16095°N 78.900955°E / 18.16095; 78.900955
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం చిన్నకోడూర్
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,271
 - పురుషులు 28,974
 - స్త్రీలు 29,297
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.74%
 - పురుషులు 65.18%
 - స్త్రీలు 36.06%
పిన్‌కోడ్ {{{pincode}}}

చిన్న కోడూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] చిన్నకోడూరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సిద్ధిపేట నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,271 - పురుషులు 28,974 - స్త్రీలు 29,297. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 210 చ.కి.మీ. కాగా, జనాభా 46,976. జనాభాలో పురుషులు 23,346 కాగా, స్త్రీల సంఖ్య 23,630. మండలంలో 11,415 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. విట్టల్‌పూర్
  2. అల్లీపూర్
  3. చౌడారం
  4. అనంతసాగర్
  5. చెర్ల అంకిరెడ్డిపల్లి
  6. మల్లారం
  7. మేడిపల్లి
  8. చిన్నకోడూర్
  9. మచ్చాపూర్
  10. గంగాపూర్
  11. రామంచ
  12. చంద్లాపూర్
  13. పెద్దకోడూరు
  14. గోనేపల్లి
  15. రామునిపట్ల
  16. ఇబ్రహీంపూర్
  17. కోత్తూరుపల్లి
  18. శివంపల్లి
  19. సికంద్లాపూర్
  20. ఓబ్లాపూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.