Jump to content

ధూలిమిట్ట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°00′10″N 79°04′13″E / 18.002846°N 79.070202°E / 18.002846; 79.070202
వికీపీడియా నుండి
ధూలిమిట్ట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, ధూలిమిట్ట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, ధూలిమిట్ట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, ధూలిమిట్ట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°00′10″N 79°04′13″E / 18.002846°N 79.070202°E / 18.002846; 79.070202
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం ధూలిమిట్ట
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 181 km² (69.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 38,731
 - పురుషులు 19,255
 - స్త్రీలు 19,476
పిన్‌కోడ్ 506367

ధూలిమిట్ట మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా లోని మండలం.[1][2] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత 2020 డిసెంబరు 10న కొత్తగా ఏర్పడింది.[3][4] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[5] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా సిద్దిపేట రెవెన్యూ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, ధూలిమిట్ట.

కొత్త మండలంగా ఏర్పాటు

[మార్చు]

పునర్య్వస్థీకరణ తరువాత దూళిమిట్ట గ్రామం సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం పరిధిలో ఉంది.మద్దూరు మండలం లోని 8 గ్రామాలు విడగొట్టి ఈ గ్రామం మండల ప్రధాన కేంద్రంగా దూళిమిట్ట మండలం అనే పేరుతో కొత్త మండలంగా 2020 డిసెంబరు 10 నుండి అమలులోనికితెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[6][7] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 181 చ.కి.మీ. కాగా, జనాభా 38,731. జనాభాలో పురుషులు 19,255 కాగా, స్త్రీల సంఖ్య 19,476. మండలంలో 9,143 గృహాలున్నాయి.[8]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[9]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ధూలిమిట్ట
  2. లింగాపూర్
  3. జాలపల్లి
  4. బెక్కల్‌
  5. బైరాన్‌పల్లి
  6. తోరణాల
  7. కూటిగల్‌
  8. కొండాపూర్‌

మూలాలు

[మార్చు]
  1. "మండలాలు & పంచాయతీలు | తెలంగాణా ప్రభుత్వం, సిద్దిపేట జిల్లా | భారతదేశం". Retrieved 2021-08-22.
  2. "New mandal formed in Husnabad revenue division". The New Indian Express. Retrieved 2021-09-01.
  3. "New mandal formed in Husnabad revenue division". The New Indian Express. Retrieved 2022-01-04.
  4. "Telangana: తెలంగాణలో కొత్త మండలం.. ఆ జిల్లాలో.. సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే ఉత్తర్వులు." News18 Telugu. Retrieved 2022-01-04.
  5. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  6. "'దూళిమిట్ట'తో మూడు దశాబ్దాల కల సాకారం". andhrajyothy. Retrieved 2021-09-11.
  7. "New mandal formed in Husnabad revenue division". The New Indian Express. Retrieved 2023-08-19.
  8. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "Telangana: తెలంగాణలో కొత్త మండలం.. ఆ జిల్లాలో.. సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే ఉత్తర్వులు." News18 Telugu. Retrieved 2021-09-06.

వెలుపలి లంకెలు

[మార్చు]