గుర్రాలగొంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్రాలగొంది
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం చిన్న కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,718
 - పురుషుల సంఖ్య 1,381
 - స్త్రీల సంఖ్య 1,327
 - గృహాల సంఖ్య 663
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గుర్రాలగొంది, మెదక్ జిల్లా, చిన్న కోడూరు మండలానికి చెందిన గ్రామము. మెదక్ జిల్లాలో అభివృద్ధి చెందిన గ్రామాలలో గుర్రాలగొంది ఒకటి. అన్ని రోడ్లు తారువేసి చక్కగా నిర్వహించబడుచున్నవి. గ్రామములో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతిభావంతమైన ఉపాధ్యాయులు, చక్కని భవనాలు, ఆటస్థలములు ఉన్నాయి. నీటి యెద్దడివలన మంచినీటి సరఫరాను 20 నీళ్ల టాంకర్లతో నిర్వహించుచున్నారు. పంచాయితీ సమావేశాలను నిర్వహించడానికి కొత్తగా రెండు భవనాలను నిర్మించారు. ఇక్కడ ఉన్న విద్యుచ్ఛక్తి ఉప కేంద్ర్రము చుట్టుపక్కల 5 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఈ గ్రామము నుండి అనేకమంది విద్యావంతులు వచ్చారు.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,718 - పురుషుల సంఖ్య 1,381- స్త్రీల సంఖ్య 1,327 - గృహాల సంఖ్య 663

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]