నర్సాపూర్ (సిద్ధిపేట)
స్వరూపం
నర్సాపూర్,తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట (పట్టణ) మండలంలోని గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన సిద్ధిపేట పట్టణ మండలంలోకి చేర్చారు.[2]
నర్సాపూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°07′06″N 78°52′16″E / 18.11832°N 78.87103°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట |
మండలం | సిద్దిపేట (పట్టణ) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,647 |
- పురుషుల సంఖ్య | 3,303 |
- స్త్రీల సంఖ్య | 3,344 |
- గృహాల సంఖ్య | 1,569 |
పిన్ కోడ్ | 502114 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 6,647 - పురుషుల సంఖ్య 3,303- స్త్రీల సంఖ్య 3,344 - గృహాల సంఖ్య 1,569
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-08-18.