సిద్దిపేట (పట్టణ) మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిద్దిపేట (పట్టణ) మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1]

మండలంలోని పట్టణాలు[మార్చు]

 • సిద్ధిపేట (ఎమ్) ఇది క్లాస్ 2 హోదా మున్సిపాలిటీ.[2].

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. తడకపల్లి
 2. ఎన్సాన్‌పల్లి
 3. బూరుగుపల్లి
 4. మిట్టపల్లి
 5. పొన్నాల
 6. నాచర్‌పల్లి
 7. బక్రి చెప్యాల
 8. సిద్దిపేట్ (సిటీ) + ఇమాంబాద్
 9. సిద్దిపేట్ (M+OG)
 10. నర్సాపూర్
 11. మందపల్లి
 12. వెల్కటూరు

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 240, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
 2. "Alphabetical List of Towns and their Population" (PDF). www.censusindia.gov.in. Retrieved 2013-03-04. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]