డోర్నకల్లు మండలం
Jump to navigation
Jump to search
డోర్నకల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, డోర్నకల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°24′35″N 80°04′28″E / 17.409615°N 80.074425°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబాబాదు జిల్లా |
మండల కేంద్రం | డోర్నకల్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 160 km² (61.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 55,428 |
- పురుషులు | 27,728 |
- స్త్రీలు | 27,700 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.76% |
- పురుషులు | 59.71% |
- స్త్రీలు | 39.69% |
పిన్‌కోడ్ | 506381 |
డోర్నకల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం డోర్నకల్లు.
గణాంకాలు
[మార్చు]2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 55,428 - పురుషులు 27,728 - స్త్రీలు 27,700.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 160 చ.కి.మీ. కాగా, జనాభా 55,428. జనాభాలో పురుషులు 27,728 కాగా, స్త్రీల సంఖ్య 27,700. మండలంలో 14,157 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- చిల్కోడు
- గొల్లచర్ల
- డోర్నకల్
- ఉయ్యాలవాడ
- బూర్గుపహాడ్
- పెరుమాండ్ల -సంకీస
- ముల్కలపల్లి
- రావిగూడెం
- కన్నెగుండ్ల
- వెన్నారం
- గుర్రాలకుంట
- అమ్మపాలెం
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.