మహబూబాబాద్ మండలం
మహబూబాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ మండలం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°36′14″N 80°00′12″E / 17.603849636314305°N 80.00345498840613°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబాబాద్ |
మండల కేంద్రం | మహబూబాబాద్ మండలం |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.24% |
- పురుషులు | 65.41% |
- స్త్రీలు | 40.75% |
పిన్‌కోడ్ | 506302 |
మహబూబాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.[మార్చు]
లోగడ మహబూబాబాద్ వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణం, రెవిన్యూ డివిజన్,మండల కేంద్రం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రంగా, మండలం కేంద్రంగా (1+19) ఇరవై గ్రామాలుతో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- వేమునూరు
- వి.ఎస్.లక్ష్మీపూర్
- రెడ్యాల
- కంబాలపల్లి
- నడివాడ
- ఈదులపూసపల్లి
- గుమ్ముడూరు
- మహబూబాబాద్
- ముడుపుగల్
- శనిగపురం
- అమన్‌గల్
- సింగారం
- లక్ష్మీపూర్
- జంగ్లిగొండ
- పర్వతగిరి
- మల్యాల
- మాధవపురం
- బేతోల్
- జమాండ్లపల్లి
- అనంతారం
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-14. Retrieved 2018-11-22.