మరిపెడ మండలం
Jump to navigation
Jump to search
మరిపెడ | |
— మండలం — | |
మహబూబాబాద్ జిల్లా పటంలో మరిపెడ మండల స్థానం | |
తెలంగాణ పటంలో మరిపెడ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°24′11″N 79°51′24″E / 17.403063°N 79.856644°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబాబాద్ |
మండల కేంద్రం | మరిపెడ |
గ్రామాలు | 19 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 83,876 |
- పురుషులు | 43,102 |
- స్త్రీలు | 40,774 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.06% |
- పురుషులు | 54.98% |
- స్త్రీలు | 32.68% |
పిన్‌కోడ్ | 506315 |
మరిపెడ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు. ఈ మండలం తొర్రూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 83,876 - పురుషులు 43,102 - స్త్రీలు 40,774.
వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు[మార్చు]
లోగడ మరిపెడ, వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలోని గ్రామం/మండలం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మరిపెడ మండలాన్ని (1+18) పందొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- ఆనేపురం
- నీలకుర్తి
- చిల్లంచర్ల
- రాంపురం
- తాళ్ళఊకల్
- తనంచర్ల
- బుర్హాన్‌పూర్
- గుండెపూడి
- గిరిపురం
- మరిపెడ
- వీరారం
- ఉల్లేపల్లి
- ఎర్జెర్ల
- ధర్మారం
- బీచరాజ్‌పల్లి
- పురుషోత్తమగూడెం
- అబ్బాయిపాలెం
- గాలివారిగూడెం
- ఎల్లంపేట్
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016