గార్ల మండలం
గార్ల | |
— మండలం — | |
మహబూబాబాద్ జిల్లా పటంలో గార్ల మండల స్థానం | |
తెలంగాణ పటంలో గార్ల స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°30′35″N 80°09′34″E / 17.509832°N 80.159569°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబాబాద్ |
మండల కేంద్రం | గార్ల |
గ్రామాలు | 11 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 36,998 |
- పురుషులు | 18,122 |
- స్త్రీలు | 18,876 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.16% |
- పురుషులు | 59.37% |
- స్త్రీలు | 36.75% |
పిన్‌కోడ్ | 507210 |
గార్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 11 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 36,998, పురుషులు 18,122, స్త్రీలు 18,876
ఖమ్మం జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు[మార్చు]
లోగడ "గార్ల" మండలం ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా "గార్ల" మండలాన్ని వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి ఈ (గార్ల) మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి వచ్చినట్లుగా GO Ms.235 Revenue (DA-CMRF) Department dt.11.10.2016 న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016