సీరోల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీరోల్ మండలం తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, మహబూబాబాద్ రెవెన్యూ డివిజను లోని మండలం.[1] [2]తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 27న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి[3], ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబర్ 26న నూతనంగా సీరోల్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[4][5][6]

మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన సీరోలు మండలంలో 2022 అక్టోబర్ 17న తహసీల్దార్ కార్యాలనని జిల్లా కలెక్టర్ శశాంక, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, డోర్నకల్ శాసనసభ్యుడు రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్సీ వెడవెల్లి వెంకటరెడ్డి ప్రారంభించారు.[7]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మండలానికి చెందిన ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఇనుగుర్తి.. సీరోలు మండలాల ఏర్పాటు". web.archive.org. 2022-10-01. Archived from the original on 2022-10-01. Retrieved 2024-01-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
  3. Namasthe Telangana (27 July 2022). "ఇనుగుర్తి మండల ఏర్పాటుపై నోటిఫికేషన్‌". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
  4. Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  5. Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  6. Eenadu (27 September 2022). "ఇనుగుర్తి.. సీరోలు మండలాల ఏర్పాటు". Archived from the original on 1 October 2022. Retrieved 1 October 2022.
  7. Eenadu (18 October 2022). "సీరోలులో తహసీల్దారు కార్యాలయం ప్రారంభం". Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
  8. Eenadu (24 July 2022). "నెరవేరిన సీరోలు ఆకాంక్ష". Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.

వెలుపలి లంకెలు[మార్చు]