అక్షాంశ రేఖాంశాలు: 18°03′15″N 77°40′35″E / 18.0540714°N 77.6765184°E / 18.0540714; 77.6765184

నారాయణ్‌ఖేడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణ్‌ఖేడ్
—  పురపాలకసంఘం  —
నారాయణ్‌ఖేడ్ is located in తెలంగాణ
నారాయణ్‌ఖేడ్
నారాయణ్‌ఖేడ్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°03′15″N 77°40′35″E / 18.0540714°N 77.6765184°E / 18.0540714; 77.6765184
రాష్ట్రం తెలంగాణా
జిల్లా సంగారెడ్డి
మండలం నారాయణఖేడ్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - పురుషుల సంఖ్య 7,963
 - స్త్రీల సంఖ్య 7,647
 - గృహాల సంఖ్య 2,421
  15610
పిన్ కోడ్ : 502286
ఎస్.టి.డి కోడ్ 08456

నారాయణ్‌ఖేడ్,తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నారాయణఖేడ్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా -మొత్తం 15610 -పురుషులు 7963 -స్త్రీలు 7647 -గృహాలు 2421 - పిల్లలు 6 సం.కంటే తక్కువ వయస్సుఉన్న పిల్లలు 2069 మంది ఉన్నారు.గ్రామం మొత్తం జనాభాలో 10198 మంది అక్షరాస్యులు ఉన్నారు. సముద్రమట్టానికి 600 మీ.ఎత్తులో ఉంది.[4]

సమీప మండలాలు

[మార్చు]

సక్షిణం: మానూర్, తూర్పు: రేగోడ్, శంకరంపేట్ (ఎ), కల్హేర్ .

విద్యా సౌకర్యాలు

[మార్చు]

నారాయణఖేడ్ లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కలశాల, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల, సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. అలాగే ప్రైవేట్ పాఠశాల విద్య కోసం నీయోప్రగతి పబ్లిక్స్కూల్, బ్రిలియంట్ హైస్కూల్, శిశుమందిర్, వివేకానంద హైస్కూల్, శ్రీగాయత్రి స్కూల్ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

బీదర్ నుండి తోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేసదుపాయం బీదర్ ఇంకా జహీరాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్: హైదరాబాదు 114 కి.మీ

ఇతర వివరాలు

[మార్చు]

ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకంకు 2022, ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 18 April 2021.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-09. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  4. http://www.onefivenine.com/india/villages/Medak/Narayankhed/Narayankhed
  5. telugu, NT News (2022-02-21). "CM KCR | సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన". Namasthe Telangana. Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.
  6. Velugu, V6 (2022-02-21). "సంగమేశ్వర్,బసవేశ్వరప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-21. Retrieved 2022-02-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లంకెలు

[మార్చు]