సాతంరాయి
సాతంరాయి, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
| సాతంరాయి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 17°16′40″N 78°23′15″E / 17.27781°N 78.38758°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | రంగారెడ్డి జిల్లా |
| మండలం | శంషాబాద్ |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,523 |
| - పురుషుల సంఖ్య | 1,290 |
| - స్త్రీల సంఖ్య | 1,233 |
| - గృహాల సంఖ్య | 584 |
| పిన్ కోడ్ | 501218 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 581 మీ.ఎత్తు.[3]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 2,523 - పురుషుల సంఖ్య 1,290 - స్త్రీల సంఖ్య 1,233 - గృహాల సంఖ్య 584.
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా-మొత్తం 2302 -పురుషులు 1194 -స్త్రీలు 1108 -గృహాలు 454 -హెక్టార్లు 145
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లాపరిషత్ హైస్కూల్, సాతంరాయి
రవాణా సౌకర్యాలు
[మార్చు]రోడ్డు రవాణా సంస్థ బస్ సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; తిమ్మాపూర్, ప్రధాన స్టేషన్ హైదరాబాదు 17 కి.మీ
రాజకీయాలు
[మార్చు]సాతంరాయి గ్రామం రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో భాగం. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది.[4] కాంగ్రెస్ పార్టీకి 485 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 437, భారతీయ జనతా పార్టీకి 113, ప్రజారాజ్యం పార్టీకి 191, ఎం.ఐ.ఎం.కు 57 ఓట్లు లభించాయి.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). the original (PDF) నుండి 2019-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-04-08.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-27 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-06.
- ↑ "Satamrai Village". India .All states, Districts,Villages,Schools,Colleges,Maps,Pin Codes of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-08.
- ↑ వార్త దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 19-05-2009