Coordinates: 18°50′43″N 79°28′44″E / 18.845324°N 79.478778°E / 18.845324; 79.478778

సీతరామపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతారామపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
సీతారామపల్లి is located in తెలంగాణ
సీతారామపల్లి
సీతారామపల్లి
అక్షాంశరేఖాంశాలు: 18°50′43″N 79°28′44″E / 18.845324°N 79.478778°E / 18.845324; 79.478778
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండలం మంచిర్యాల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,024
 - పురుషుల సంఖ్య 1,523
 - స్త్రీల సంఖ్య 1,501
 - గృహాల సంఖ్య 802
పిన్ కోడ్ 504302
ఎస్.టి.డి కోడ్

సీతారామపల్లి, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల  జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు. [2]ఇది మంచిర్యాల పట్టణంలోని భాగం.

సమీప గ్రామాలు[మార్చు]

నస్పూర్, శ్రీశ్రీ నగర్, సింగాపూర్, శ్రీరాంపూర్.

గుణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 3,024 అందులో పురుషుల 1,523 మందికాగా, స్త్రీల 1,501మంది ఉన్నారు.గృహాల సంఖ్య 802.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)

వెలుపలి లంకెలు[మార్చు]