నస్పూర్ (మంచిర్యాల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నస్పూర్
—  రెవిన్యూ గ్రామం  —
నస్పూర్ is located in తెలంగాణ
నస్పూర్
నస్పూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°51′37″N 79°29′06″E / 18.860402°N 79.484882°E / 18.860402; 79.484882
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండలం నస్పూర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నస్పూర్, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నస్పూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] ఇది పూర్వపు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆదిలాబాద్ నుండి తూర్పు వైపు 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 5 కి.మీ.దూరంలో ఉంది.

సమీప మండలాలు[మార్చు]

నస్పూర్ గ్రామనికి ఉత్తరాన మందమరి మండలం, సౌత్ వైపు రామగుండం మండలం, తూర్పు వైపు జైపూర్ మండలం, దక్షిణాన కమన్పూర్ మండలం ఉన్నాయి.

సమీప పట్టణాలు[మార్చు]

మంచిర్యాల, రామగుండం, మందమరి, బెల్లంపల్లి నగరాలు సమీపంలో ఉన్నాయి.

రవాణ సౌకర్యం[మార్చు]

మంచిర్యాల్ రైల్వే స్టేషన్, పెద్దంపెట్ రైల్వే స్టేషన్ నస్పూర్ కు సమీప రైల్వే స్టేషన్లు.రాష్ట్ర రోడ్ రవాణా సంస్త వావానాలు అందుబాటులో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.

వెలుపలి లంకెలు[మార్చు]