మాదన్నపేట, హైదరాబాదు
Jump to navigation
Jump to search
మాదన్నపేట | |
---|---|
సమీపప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500036 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | యాకుత్‌పురా (శాసనసభ నియోజికవర్గం) |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
మాదన్నపేట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది యాకుత్‌పురా శాసనసభ నియోజికవర్గం పరిధిలో ఉంది. మాదన్నపేట మార్కెట్, నగరంలోని ప్రముఖ మార్కెట్లలో ఒకటిగా ఉంది.[2]
వాణిజ్యం
[మార్చు]మాదన్నపేటలో గృహావసరాలకు కావలసిన అన్ని వస్తువులు దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని కూరగాయల మార్కెట్లలో ఒకటైన మాదన్నపేట మార్కెట్ ఈ ప్రాంతంలోనే ఉంది. అంతేకాకుండా, కూరగాయల మార్కెట్ కు సమీపంలోనే చేపల మార్కెట్ కూడా ఉంది.
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మాదన్నపేట నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి సమీపంలో యాకుత్‌పురా రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-15. Retrieved 2018-10-05.
- ↑ ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (16 September 2018). "కూరగాయల ధరలు తగ్గాయోచ్..!". Archived from the original on 5 October 2018. Retrieved 5 October 2018.