యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం
Appearance
(యాకుత్‌పురా (శాసనసభ నియోజికవర్గం) నుండి దారిమార్పు చెందింది)
యాకుత్‌పురా | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
రాష్ట్రం | తెలంగాణ |
ఓటర్ల సంఖ్య | 2,83,369 |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1957 |
పార్టీ | మజ్లిస్ పార్టీ |
శాసనసభ సభ్యుడు | ముంతాజ్ అహ్మద్ ఖాన్ |
యాకుత్‌పురా, భారతదేశంలోని తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఒక నియోజకవర్గం. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో ఒకటి.హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగం.1994 నుండి మజ్లిస్ పార్టీ (M.I.M.) పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
నియోజకవర్గ పరిధి
[మార్చు]ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఈ ప్రాంతాలు ఉన్నాయి:
మండలాలు లేదా ప్రాంతాలు |
---|
యాకుత్‌పురా |
మాదన్నపేట్ |
దాబీర్ పుర |
లాల్ దర్వాజా |
ఉప్పుగూడ (కొంత భాగం) |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]తెలంగాణా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2014
[మార్చు]తెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2014: యకూత్ పుర (శాసనసభ నియోజకవర్గం) | ||||
---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
మజ్లిస్ పార్టీ | ముంతాజ్ అహ్మద్ ఖాన్[1] | 66,391 | 46.1% | +3.20 |
భారతీయ జనతా పార్టీ | సి.హెచ్ రూప రాజ్ | 32,420 | 22.4% | -7.49 |
మజ్లిస్ బచావో తఃరీక్ | మజీద్ ఉల్లః ఖాన్ | 28,793 | 19.9% | -3.49 |
తెలంగాణ రాష్ట్ర సమితి | షబ్బీర్ అహ్మద్ | 7,862 | 5.4% | +5.4 |
మెజారిటీ | 34,423 | 23.6% | ||
గెలుపు | మార్పు | +2.97 |
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[2] | యాకుత్‌పురా | జనరల్ | జాఫర్ హుస్సేన్ | పు | మజ్లిస్ పార్టీ | 46010 | అమ్జెద్ ఉల్లా ఖాన్[3] | పు | మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) | 45200 |
2018 | యాకుత్‌పురా | జనరల్ | సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి | పు | మజ్లిస్ పార్టీ | 69,595 | సామ సుందర్ రెడ్డి | పు | తెలంగాణ రాష్ట్ర సమితి | 22,617 |
2014 | యాకుత్‌పురా | జనరల్ | ముంతాజ్ అహ్మద్ ఖాన్ | పు | మజ్లిస్ పార్టీ | 66,391 | సి.హెచ్ రూప రాజ్ | పు | భారతీయ జనతా పార్టీ | 32,420 |
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-02. Retrieved 2016-06-11.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ The Hindu (14 November 2023). "Former corporator Amjed Ullah Khan of MBT to contest from Yakutpura" (in Indian English). Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.