Jump to content

సింగాయపల్లి (షామీర్‌పేట్ మండలం)

అక్షాంశ రేఖాంశాలు: 17°32′12″N 78°27′41″E / 17.5367778°N 78.4614939°E / 17.5367778; 78.4614939
వికీపీడియా నుండి
సింగాయపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
సింగాయపల్లి is located in తెలంగాణ
సింగాయపల్లి
సింగాయపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°32′12″N 78°27′41″E / 17.5367778°N 78.4614939°E / 17.5367778; 78.4614939
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం షామీర్‌పేట్‌
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 500014
ఎస్.టి.డి కోడ్

సింగాయపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, షామీర్‌పేట్‌ మండలంలోని గ్రామం.[1]

భౌగాళికం

[మార్చు]

సింగాయపల్లికి ఉత్తరం వైపు మేడ్చల్ మండలం, తూర్పు వైపు కీసర మండలం, పడమటి వైపు కుత్బుల్లాపూర్‌ మండలం, ఉత్తరం వైపు ములుగు మండలం ఉన్నాయి. ఇది అల్వాల్ పట్టణానికి 12 కి.మీ.ల దూరంలో ఉంది.

రవాణా వ్యవస్థ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సింగాయపల్లి మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[2] ఇక్కడికి సమీపంలో బొల్లారం రైల్వే స్టేషను, గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషను ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. శివాలయం
  2. దుర్గామాతా దేవాలయం
  3. వీర హనుమాన్ దేవాలయం
  4. సాయిబాబా దేవాలయం
  5. మసీదు ఇ దావూడియా
  6. సింగాయపల్లి

విద్యాసంస్థలు

[మార్చు]
  1. సాయితేజ జెఆర్ అండ్ డిగ్రీ కాలేజ్
  2. విశ్వ విశ్వానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్‌మెంట్
  3. గౌతమి డిఫెన్స్ అకాడమీ
  4. దీక్ష - వాల్డోర్ఫ్ పాఠశాల
  5. పెబుల్ క్రీక్ లైఫ్ స్కూల్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.

వెలుపలి లింకులు

[మార్చు]