వనపర్తి మండలం
Jump to navigation
Jump to search
వనపర్తి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1]
వనపర్తి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, వనపర్తి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి |
మండల కేంద్రం | వనపర్తి |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.38% |
- పురుషులు | 67.16% |
- స్త్రీలు | 45.14% |
పిన్‌కోడ్ | 509103 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- రాజాపేట
- రాజానగర్
- అచ్యుతాపూర్
- చిట్యాల
- అంకూర్
- వెంకటాపూర్
- చిమన్‌గుంటపల్లి
- నాగవరం
- పెద్దగూడెం
- కడుకుంట్ల
- మెంటపల్లి
- నచ్చహళ్ళి
- కిష్టగిరి
- సవాయిగూడెం
- చందాపూర్
- దత్తాయిపల్లి
- శ్రీనివాసపూర్
- అప్పాయిపల్లి
- ఖాసింనగర్
- అంజన్‌గిరి
- వనపర్తి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.