Jump to content

పెబ్బేరు మండలం

పెబ్బేరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°13′00″N 77°59′00″E / 16.2167°N 77.9833°E / 16.2167; 77.9833
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం పెబ్బేరు
గ్రామాలు 29
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 68,690
 - పురుషులు 35,061
 - స్త్రీలు 33,629
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.65%
 - పురుషులు 55.82%
 - స్త్రీలు 29.02%
పిన్‌కోడ్ {{{pincode}}}

పెబ్బేరు మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] పెబ్బేరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.ఇది జాతీయ రహదారి 44 మీద ఉంది. వనపర్తి నియోజక వర్గంలో పెద్ద మండలంగా పేరు గాంచింది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 68691. ఇందులో పురుషుల సంఖ్య 35061, స్త్రీల సంఖ్య 33630. అక్షరాస్యుల సంఖ్య 33480.[3].పిన్ కోడ్: 509104. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 199 చ.కి.మీ. కాగా, జనాభా 48,749. జనాభాలో పురుషులు 24,878 కాగా, స్త్రీల సంఖ్య 23,871. మండలంలో 10,977 గృహాలున్నాయి.[4]

మండలంలో విద్యారంగం

[మార్చు]

మండలం మొత్తంలో 25 పాఠశాలలు, 3 జూనియర్ కళాశాలలు, 1 మోడల్ స్కూల్, 2 డిగ్రీ కళాశాలలు, 1 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, 1 బీఎడ్ కళాశాల, 2 డైట్ కళాశాలలు ఉన్నాయి. నూతనంగా ప్రభుత్వ మత్స్యకళాశాల నిర్వాహాణకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129
  4. ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]