ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1]

ఆత్మకూరు
—  మండలం  —
వనపర్తి జిల్లా పటములో ఆత్మకూరు మండలం యొక్క స్థానము
వనపర్తి జిల్లా పటములో ఆత్మకూరు మండలం యొక్క స్థానము
ఆత్మకూరు is located in తెలంగాణ
ఆత్మకూరు
ఆత్మకూరు
తెలంగాణ పటములో ఆత్మకూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°20′11″N 77°48′20″E / 16.336389°N 77.805556°E / 16.336389; 77.805556
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి
మండల కేంద్రము ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 61,505
 - పురుషులు 30,859
 - స్త్రీలు 30,646
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.23%
 - పురుషులు 53.73%
 - స్త్రీలు 30.55%
పిన్ కోడ్ 509131

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఆత్మకూరు
 2. సోంసాగర్
 3. ఖానాపూర్
 4. బాలకిష్టాపూర్
 5. గుంటిపల్లి
 6. మేడెపల్లి
 7. జురియల్
 8. దేవరపల్లి
 9. మూలమల్ల
 10. మొట్లంపల్లి
 11. తిప్పడంపల్లి
 12. ఆరెపల్లి
 13. కాతేపల్లి
 14. వీరరాఘవాపూర్
 15. తూముపల్లి
 16. రేచింతల
 17. పినంచెర్ల

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]