ఆత్మకూరు (వనపర్తి జిల్లా)

వికీపీడియా నుండి
(ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆత్మకూరు, తెలంగాణ రాష్ట్రములోని వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలానికి చెందిన పట్టణం.[1]

గణాంకాలు[మార్చు]

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 61,505 - పురుషులు 30,859 - స్త్రీలు 30,646, అక్షరాస్యుల సంఖ్య 27940.[2]

పట్టణ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం 11367,పిన్ కోడ్: 509131.

విద్యాసంస్థలు[మార్చు]

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128

వెలుపలి లింకులు[మార్చు]