Jump to content

వనపర్తి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
(వనపర్తి రెవెన్యూ డివిజన్ నుండి దారిమార్పు చెందింది)
వనపర్తి జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ ఉనికి

వనపర్తి రెవెన్యూ డివిజను, జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లాకు చెందిన రెవెన్యూ డివిజను[1] ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 14 మండలాలు, నిర్జన గ్రామాలు పోను 228 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ డివిజను వనపర్తి శాసనసభ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాలలో భాగంగా ఉంది. డివిజను పరిధిలో వనపర్తి పురపాలక సంఘం ఉంది. వనపర్తి పట్టణంలో కొత్త బస్టాండు దగ్గరగా  ఉన్న కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలోనే ఆర్డివో కార్యాలయం ఉంది.

డివిజను పరిధి లోని మండలాలు

[మార్చు]
  1. వనపర్తి మండలం
  2. గోపాలపేట మండలం
  3. రేవల్లి మండలం *
  4. పెద్దమందడి మండలం
  5. ఘన్‌పూర్ మండలం
  6. పాన్‌గల్‌ మండలం
  7. పెబ్బేరు మండలం
  8. శ్రీరంగాపూర్ మండలం *
  9. వీపన్‌గండ్ల మండలం
  10. చిన్నంబావి మండలం *
  11. కొత్తకోట మండలం
  12. మదనాపూర్ మండలం *
  13. ఆత్మకూరు మండలం
  14. అమరచింత మండలం *

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జిల్లాలో మండల పునర్వ్యవస్థీకరణ GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016

వెలుపలి లంకెలు

[మార్చు]