ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా)
Appearance
(ఆత్మకూరు మండలం నుండి దారిమార్పు చెందింది)
ఆత్మకూరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°20′11″N 77°48′20″E / 16.336389°N 77.805556°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండల కేంద్రం | ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా) |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 61,505 |
- పురుషులు | 30,859 |
- స్త్రీలు | 30,646 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.23% |
- పురుషులు | 53.73% |
- స్త్రీలు | 30.55% |
పిన్‌కోడ్ | 509131 |
ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 137 చ.కి.మీ. కాగా, జనాభా 38,467. జనాభాలో పురుషులు 19,412 కాగా, స్త్రీల సంఖ్య 19,055. మండలంలో 8,223 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఆత్మకూరు
- సోంసాగర్
- ఖానాపూర్
- బాలకిష్టాపూర్
- గుంటిపల్లి
- మేడెపల్లి
- జురియల్
- దేవరపల్లి
- మూలమల్ల
- మొట్లంపల్లి
- తిప్పడంపల్లి
- ఆరెపల్లి
- కాతేపల్లి
- వీరరాఘవాపూర్
- తూముపల్లి
- రేచింతల
- పినంచెర్ల
మండలంలో పురాతన కోటలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.