పెద్దమందడి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దమందడి మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందన మండలం.[1]

పెద్దమందడి
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటంలో పెద్దమందడి మండల స్థానం
మహబూబ్ నగర్ జిల్లా పటంలో పెద్దమందడి మండల స్థానం
పెద్దమందడి is located in తెలంగాణ
పెద్దమందడి
పెద్దమందడి
తెలంగాణ పటంలో పెద్దమందడి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°25′51″N 78°01′14″E / 16.430816°N 78.020554°E / 16.430816; 78.020554
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం పెద్దమందడి
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,303
 - పురుషులు 20,386
 - స్త్రీలు 19,917
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.57%
 - పురుషులు 56.15%
 - స్త్రీలు 28.97%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

ఇది 7 వ నెంబర్ జాతీయ రహదారి నుంచి 8 కిలోమీటర్ల లోపలికి ఉంది. డివిజన్ కేంద్రమైన వనపర్తి నుంచి వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యముంది.పిన్ కోడ్: 509103.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 40,303 - పురుషులు 20,386 - స్త్రీలు 19,917

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. పెద్దమందడి
 2. మణిగిల్ల
 3. అల్వాల్
 4. చిన్నమందడి
 5. జగత్‌పల్లి
 6. మోజెర్ల
 7. గట్లఖానాపూర్
 8. మదిగట్ల
 9. వీరాయిపల్లి
 10. పామిరెడ్డిపల్లి
 11. వెల్టూర్
 12. బలిజపల్లి
 13. జంగమాయపల్లి

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016

వెలుపలి లంకెలు[మార్చు]