జమ్మికుంట మండలం
Jump to navigation
Jump to search
జమ్మికుంట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | కరీంనగర్ |
మండల కేంద్రం | జమ్మికుంట |
గ్రామాలు | 9 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
పిన్‌కోడ్ | 505122 |
జమ్మికుంట మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 9 గ్రామాలు కలవు.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 1,03,429 - పురుషులు 52,395 - స్త్రీలు 51,034
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
- ↑ "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.