చిగురుమామిడి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిగురుమామిడి
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటంలో చిగురుమామిడి మండల స్థానం
కరీంనగర్ జిల్లా పటంలో చిగురుమామిడి మండల స్థానం
చిగురుమామిడి is located in తెలంగాణ
చిగురుమామిడి
చిగురుమామిడి
తెలంగాణ పటంలో చిగురుమామిడి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°09′30″N 79°07′44″E / 18.158249°N 79.128914°E / 18.158249; 79.128914
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం చిగురుమామిడి
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 41,859
 - పురుషులు 20,984
 - స్త్రీలు 20,875
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.71%
 - పురుషులు 65.81%
 - స్త్రీలు 39.35%
పిన్‌కోడ్ 505467

చిగురుమామిడి మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 11 గ్రామాలు కలవు.[1]. ఈ మండలం కరీంనగర్  రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

మండల జనాభా[మార్చు]

2011భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 41,859 - పురుషులు 20,984- స్త్రీలు 20,875

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఇందుర్తి
 2. ముదిమాణిక్యం
 3. రామంచ
 4. ముల్కనూర్
 5. చిగురుమామిడి
 6. రేకొండ
 7. బొమ్మనపల్లి
 8. సుందరగిరి
 9. నవాబ్‌పేట
 10. కొండాపూర్
 11. ఉల్లంపల్లి

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]