గంగాధర మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగాధర
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటంలో గంగాధర మండల స్థానం
కరీంనగర్ జిల్లా పటంలో గంగాధర మండల స్థానం
గంగాధర is located in తెలంగాణ
గంగాధర
గంగాధర
తెలంగాణ పటంలో గంగాధర స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°36′19″N 79°00′24″E / 18.605252°N 79.006691°E / 18.605252; 79.006691
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం గంగాధర
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,251
 - పురుషులు 24,538
 - స్త్రీలు 24,713
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.44%
 - పురుషులు 65.49%
 - స్త్రీలు 37.66%
పిన్‌కోడ్ 505445

గంగాధర మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు.[1] ఈ మండలం కరీంనగర్  రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 49,251 - పురుషులు 24,538- స్త్రీలు 24,713

వివరాలు.[మార్చు]

లోగడ గంగాధర గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లాలోని, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గంగాధర మండలాన్ని (1+18) పంతొమ్మిది గ్రామాలతో కొత్తగా ఏర్పడిన కరీంనగర్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. వెంకటాయిపల్లి
 2. ర్యాలపల్లి
 3. కాచిరెడ్డిపల్లి
 4. కొండాయిపల్లి
 5. బూర్గుపల్లి
 6. నరసింహులపల్లి
 7. సర్వారెడ్డిపల్లి
 8. నాగిరెడ్డిపూర్
 9. గంగాధర
 10. నారాయణ్‌పూర్
 11. ఇస్లాంపూర్
 12. మల్లాపూర్
 13. ఉప్పరమల్లియల్
 14. కురికియల్
 15. నాయలకొండపల్లి
 16. గట్టుబూతుకూర్
 17. గర్సెకుర్తి
 18. అచ్చంపల్లి
 19. వడ్యారం

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]